భారత్, ఇంగ్లాండ్ టీ20 ముఖాముఖి పోరులో టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇరుజట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 18, ఇంగ్లాండ్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ జట్ల మధ్య అత్యధిక స్కోరు 253/7. ఈ ఏడాది మార్చి 5న జరిగిన టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారత్ ఈ రికార్డు నమోదు చేసింది. కాగా, ఈరోజు రాత్రి 10 గంటలకు ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది.
క్రీడలు
IND Vs ENG హెడ్ టు హెడ్ రికార్డ్స్


