హైదరాబాద్: 28°C
క్రీడలు

'అతడిని మార్చాల్సిన అవసరం లేదు'

తిలక్ వర్మను పక్కన పెట్టి సంజు శాంసన్‌ను తీసుకోవాలన్న మాజీ ప్లేయర్ క్రిష్ వాదనను అభిషేక్ నాయర్ తప్పుబట్టాడు. సంజు ఓపెనర్‌గా లేదా టాప్-3లోనే రాణించగలడని, మిడిలార్డర్‌లో అతను భారీ పరుగులు చేసిన దాఖలాలు లేవని స్పష్టం చేశాడు. సంజును తన పాత స్థానంలోనే ఆడించాలని, మిడిలార్డర్‌లో తిలక్ స్థానంలో అతడిని తీసుకోవాల్సిన అవసరం లేదని నాయర్ అభిప్రాయపడ్డాడు.