KMM: చింతకాని మండలంలో శుక్రవారం జరిగే రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో ఖమ్మం–బోనకల్ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వైరా ఏసీపీ సారంగపాణి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు సభకు సంబంధించిన వాహనాలు మినహా సాధారణ రాకపోకలను నిలిపివేస్తామని చెప్పారు.
వార్తలు
ఈ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు


