భారత్‌తో జులై 10 నుంచి లార్డ్స్‌లో జరగనున్న ఏకైక టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ టామీ బ్యూమాంట్ ప్రకటించింది. 17 ఏళ్ల కెరీర్‌లో 260 మ్యాచ్‌లాడి 7,000 పైగా పరుగులు చేసిన ఆమె, వన్డేల్లో 12 సెంచరీలతో ఇంగ్లండ్ తరఫున రికార్డు సృష్టించింది. లార్డ్స్‌లో జరగబోయే తొలి మహిళల టెస్ట్ ఇదే కావడం విశేషం.
క్రీడలు
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాటర్..!


