హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలిసారి 14, రెండోసారి 13.. ఈసారి ఎంత..?

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై విమర్శలు వస్తున్నాయి. తన అరంగేట్రం మ్యాచ్‌లో 14 పరుగులు, రెండో మ్యాచ్‌లో 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. వైభవ్ ఆటతీరుపై పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ఈరోజు జరిగే మ్యాచ్‌లో అతడు చెలరేగి ఆడతాడని అభిమానులు గట్టిగా ఆశిస్తున్నారు. వైభవ్ ఇవాళ రాణిస్తాడా? కామెంట్ చేయండి.