బ్రిస్టల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న 4వ టీ20 మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక్కడి గ్రౌండ్‌లో జరిగిన ఏడు టీ20ల్లో ఛేజింగ్ చేసిన జట్లే నాలుగు సార్లు గెలిచాయి. ఇక్కడ మొదటి బ్యాటింగ్ సగటు స్కోరు 185 పరుగులు కాగా, వర్ష సూచన లేకపోవడంతో తప్పక గెలవాల్సిన ఈ పోరులో పరుగుల వర్షం ఖాయమనిపిస్తోంది.
క్రీడలు
ENG vs IND: ఈ పిచ్‌లో పరుగులా?.. వికెట్లా?


