TG: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తిలో దారుణం జరిగింది. భార్యను కొట్టిచంపి అనంతరం ఉరి వేసుకుని భర్త సత్యనారాయణ(68) ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య కనకలక్ష్మీ(60)ని ఇనుపరాడ్డుతో కొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
భార్యను కొట్టిచంపి ఉరి వేసుకున్న భర్త


