హైదరాబాద్: 28°C
క్రైమ్

ఎరువుల కర్మాగారంలో అమ్మోనియం లీకేజ్

TG: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో అమ్మోనియం లీకేజ్ అయింది. దీంతో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. యూరియా ఉత్పత్తి ప్లాంట్‌ను అధికారులు తాత్కాలికంగా షట్‌డౌన్ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.