హైదరాబాద్: 28°C
క్రైమ్

ప్రేయసి కోసం భార్యను చంపిన టెకీ

ప్రేయసి కోసం భార్య రాజిత (27)ను చంపి, గుర్తుతెలియని వారు చేసిన హత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన తెలంగాణ యువకుడు నార్నె అవినాష్ (30)ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వాషింగ్టన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉన్న అవినాష్‌కు గతేడాది పెళ్లవగా.. పెళ్లయిన ఆరు నెలలకే రాజిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. కాగా, విచారణలో నిందితుడే హంతకుడని తేలింది.