AP: మార్కాపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అర్ధవీడు మండలంలో కొడుకును తండ్రి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. అనంతరం భయంతో తండ్రి కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
కొడుకును క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన తండ్రి


