హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చెత్త సేకరణ పై ప్రజలకు అవగాహన

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నాలుగు రకాల చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మహిళలు విజయవంతం చేయాలని సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ కోరారు. కార్యక్రమంలో ఎంఈవో సత్యనారాయణ, ఏఈ మధుసూదన్, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి, పాలకవర్గ సభ్యులు, మేకిన్ యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.