SDPT: హుస్నాబాద్ పట్టణంలో కమిషనర్ టీ. మల్లికార్జున్ ఆదేశాల మేరకు మున్సిపల్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం ఆధ్వర్యంలో మంగళవారం ప్లాస్టిక్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆరు దుకాణాలకు మొత్తం రూ.6,000 జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రవికుమార్, జవాన్ శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు
ప్లాస్టిక్ వినియోగంపై దాడులు


