WNP: జిల్లాలో ఎన్ సి డి స్క్రీనింగ్ రాష్ట్రస్థాయిలో ప్రస్తుతం 61 శాతం పూర్తయిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాయినాథ్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఆరోగ్య కార్యకర్త తన పరిధిలోని అర్హులందరికీ ఎన్సీడీ స్క్రీనింగ్ నిర్వహించి, వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలన్నారు.
వార్తలు
'ఎన్ సి డి స్క్రీనింగ్ కార్యక్రమం పురోగతిపై సమీక్ష'


