KMM: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ పార్టీ కార్యాలయంలో ‘వార్ రూమ్’ను ప్రారంభించారు. ఓటర్ల జాబితా సవరణపై బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశా నిర్దేశం చేయడానికే దీనిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
జిల్లా కాంగ్రెస్ ‘వార్ రూమ్’ ప్రారంభం..!


