MDK: నర్సాపూర్ ఐసీడీఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న 23 అంగన్వాడీ టీచర్, 56 ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో హేమాభార్గవి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 10 నుండి 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ స్వీకరించబోమని స్పష్టం చేశారు.
వార్తలు
నిరుద్యోగులకు గడ్ న్యూస్


