హైదరాబాద్: 28°C
వార్తలు

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

MDK: రామాయంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 29 అంగన్‌వాడీ టీచర్, 9 అంగన్‌వాడీ ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు CDPO ఎన్.స్వరూప తెలిపారు. జూలై 10 నుంచి 24వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలని అధికారులు సూచించారు.