హైదరాబాద్: 28°C
వార్తలు

అంతర్ జిల్లా దొంగల అరెస్ట్.. బైక్, సెల్‌ఫోన్లు స్వాధీనం

SRCL: వేములవాడ టౌన్ పోలీసులు సెల్‌ఫోన్‌లు,ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన హీరో స్ప్లెండర్ బైక్‌తో పాటు 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, వేములవాడ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఇన్‌స్పెక్టర్ వీర ప్రసాద్ అభినందించారు.