MDK: జిల్లాలో గంజాయి వంటి మాదకద్రవ్యాల కట్టడికి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తూ మత్తు పదార్థాలను నిర్మూలించుటకు ఎక్సైజ్ ప్రొహిబీషన్ శాఖ పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షించారు. మత్తు పదార్థాలు పూర్తిగా నిర్మూలించాలని, మత్తు పదార్థాల నియంత్రణపై పాఠశాలలు, కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
వార్తలు
VIDEO: మత్తు పదార్థాలు నిర్మూలించాలి: కలెక్టర్


