KMM: రాష్ట్రంలో ‘భూ భారతి’ సాఫ్ట్‌వేర్ మార్చి రూ.10 వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇందులో మంత్రి పొంగులేటి పాత్ర ఉందని, కమీషన్ల కోసమే అక్రమంగా భూములను బదలాయించారని మండిపడ్డారు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఈ స్కామ్‌ను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
పొంగులేటిపై ఆర్ఎస్పీ సంచలన ఆరోపణలు..!


