KMR: చిన్నమల్లారెడ్డి పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలో మంగళవారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. ఓవైపు ఎండ తీవ్రత కొనసాగుతుండగా, మరోవైపు చిరుజల్లులు పడ్డాయి. భారీ ఈదురుగాలులు వీస్తూ వర్షం కురవకుండా ఊసురుమనిపించింది. భారీ వర్షాల జాడ లేని కారణంగా రైతన్నలు ఆందళనలో ఉన్నారు. మూడు రోజుల క్రితం మోస్తరు వర్షాలు కురవగా, భారీ వర్షాల కోసం ప్రజలు, రైతన్నలు ఎదురుచూస్తున్నారు.
వార్తలు
ఓవైపు ఎండా.. మరోవైపు వాన


