KMR: జంగంపల్లిలో ఇందిరమ్మ పథకం ద్వారా లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేశ్, డీసీసీ కార్యదర్శి రాజబాబు గౌడ్ పాల్గొన్నారు.
వార్తలు
ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్


