హైదరాబాద్: 28°C
వార్తలు

కుడా ల్యాండ్ పూలింగ్‌కు 30 ఎకరాల భూమి అప్పగింత

HNK: హన్మకొండ నగరంలోని కుడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS)లో భాగంగా మంగళవారం వడ్డెపల్లి ఫిల్టర్ బెడ్స్ పరిధిలోని 30 ఎకరాల భూమిని అభివృద్ధి కోసం భూ యజమానులు స్వచ్ఛందంగా అప్పగించేందుకు అంగీకరించారు. ఈ మేరకు భూ యజమానుల ప్రతినిధులు కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, అధికారులను కలిసి దరఖాస్తులు, భూమి పత్రాలు సమర్పించారు.