హైదరాబాద్: 28°C
వార్తలు

రేపటి నుంచే TGCPGET-2026 పరీక్షలు

KMR: కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TGCPGET-2026) పరీక్షలు రేపటి నుంచి జరగనున్నాయి. ఉన్నత విద్యాశాఖ ఆదేశాలతో కేయూ ఈ పరీక్షలు నిర్వహించనుంది. జూలై 8 నుంచి 15 వరకు మూడు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30గం.ల నుంచి 11గం.ల వరకు, మధ్యాహ్నం 1గం.ల నుంచి 2.30గం.ల వరకు, సాయంత్రం 4.30గం.ల నుంచి 6గం.ల వరకు ఉంటాయి.