SRD: ఖేడ్ మండలం లింగాపూర్ గ్రామాన్ని తహసీల్దార్ చంద్రమోహన్ రెడ్డి నేడు సందర్శించారు. ఈ మేరకు స్థానికంగా కొనసాగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ మేరకు BLO నర్సింలు, శ్రీకాంత్‌లతో మాట్లాడి SIR ప్రక్రియ కార్యచరణపై అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా వేగవంతంగా కొనసాగించాలని వారికి సూచించారు.
వార్తలు
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ పరిశీలించిన MRO


