హైదరాబాద్: 28°C
వార్తలు

చండూరులో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

NLG: చండూరులో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ 62వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆకారపు యేసు జెండా ఆవిష్కరించగా, ఎంఎస్పీ జిల్లా కార్యదర్శి నల్లగంటి రమేష్‌తో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. 32 ఏళ్లుగా పోరాడి ఎస్సీ వర్గీకరణ సాధించిన 'అభినవ అంబేద్కర్ మందకృష్ణ ' అని ప్రశంసించారు.