హైదరాబాద్: 28°C
వార్తలు

తుది దశకు చేరుకున్న హై లెవెల్ బ్రిడ్జిల పనులు

RR: కొందుర్గు మండలం రేగడి చిల్కమర్రి–రామచంద్రపురం గ్రామాల మధ్య రూ.5.60 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జిలు, కల్వర్టుల పనులు తుది దశకు చేరుకున్నాయి. నిర్మాణ పనులను మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. పలు గ్రామాల్లో పంచాయతీ భవనాలు మంజూరయ్యాయని, సీసీ రోడ్ల పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.