హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మధ్యప్రదేశ్ మైహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును కారు ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబమంతా బర్త్ డే పార్టీకి వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.