మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా కవతల్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల బాలిక మృతి చెందింది. తన తాతతో కలిసి సంత నుండి ఇంటికి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న ఒక కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
క్రైమ్
VIDEO: కారు ఢీకొని.. ఏడేళ్ల బాలిక మృతి


