చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ లేని న్యాయ విద్యార్థిని, మహిళా టీటీఈపై భౌతిక దాడికి దిగింది. బంధువుకు వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన ఆమె వద్ద టికెట్ లేకపోవడంతో విచారణ కోసం టీటీఈ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో ఇరువరి మధ్య వాగ్వాదం జరిగి, టీటీఈపై విద్యార్థిని చేయి చేసుకుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
క్రైమ్
టీటీఈపై న్యాయ విద్యార్థిని దాడి


