హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీగా గంజాయి స్వాధీనం

TG: భద్రాద్రి జిల్లా పాల్వంచలో పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే రూ.14 లక్షల విలువైన గంజాయి, ఆటోను సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.