TG: మహబూబాబాద్ జిల్లా సింగారం మాజీ ఉపసర్పంచ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్‌తో యాకయ్యను భార్య చంపించినట్లు గుర్తించారు. ఆమెతో పాటు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధం, ఆస్తి వివాదాలే హత్యకు కారణమని తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపించారు.
క్రైమ్
సుపారీ గ్యాంగ్‌తో భర్తను హత్య చేయించిన భార్య


