హైదరాబాద్: 28°C
క్రైమ్

డెకాయిట్ ముఠాలో మరో ముగ్గురు అరెస్ట్

TG: ఖమ్మం జిల్లాలో డెకాయిట్ ముఠాలో మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్లాక్ మనీ పేరుతో నమ్మించి ఆ ముఠా మోసాలకు పాల్పడుతోంది. పరారీలో ఉన్న నిందితులు వాడపల్లి విజయ్, సంపత్, కొంగల వంశీని సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.