PDPL: ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష జరిపారు. సంక్షేమ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. జిల్లాలో ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ దేశానికే ఆదర్శం అని పేర్కొన్నారు.
వార్తలు
'సమన్వయంతో పని చేయాలి'


