హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కర్నూలులో SIR ప్రత్యేక శిబిరాలు

KRNL: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)లో భాగంగా ఆదివారం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు ఈఆర్వో, కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ఉ.9 నుంచి సా.5 వరకు శిబిరాలు జరుగుతాయన్నారు. ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో ఫారాల సమర్పణ, నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఓటర్లకు సూచించారు.