PPM: జిల్లా కేంద్రంలో ఆదివారం కురిసిన వర్షానికి ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. దీంతో ఆ దిశగా రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు ఏ చిన్నపాటి వర్షం కురిసినా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పాతబస్టాండ్ వరకు రోడ్డులో మోకాలిలోతు నీరు వచ్చి చేరుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
చినకు పడితే చేరువే..!


