HYD: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా వాహనాల మళ్లింపు, పార్కింగ్ స్థలాలను సమీక్షించారు.
వార్తలు
సికింద్రాబాద్ బోనాలు.. పోలీసుల అప్రమత్తం


