AP: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద జరిగిన ప్రమాదంలో మృతులు కాకినాడ జిల్లా వాసులుగా గుర్తించారు. కారును ట్రావెల్స్ బస్సు ఢీకొనగా నలుగురు మృతి చెందారు. మృతులు SBI ఉద్యోగి ప్రసాద్ భార్య, కుమార్తె(15), కుమారుడు(10), శ్రీకర ప్రసాద్(62)గా గుర్తించారు. ప్రస్తుతం ఈ కుటుంబం HYDలో ఉంటోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
క్రైమ్
నల్గొండ ప్రమాదంలో మృతులు AP వాసులు


