TG: జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మనోపాడ్ దగ్గర ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు హిందూపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
క్రైమ్
రోడ్డు ప్రమాదం.. ఐదుగురి పరిస్థితి విషమం


