WGL: నర్సంపేటలో ప్రభుత్వ జనరల్ మెడికల్ కాలేజీ, జ్యోతిబాపూలే మహిళా రెసిడెన్షియల్ పాఠశాల పరిసరాల్లో అక్రమంగా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, రోగులు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు కొనసాగడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టాలన్నారు.
వార్తలు
ప్రభుత్వ పాఠశాల పరిసరాల్లో అక్రమంగా బెల్ట్ షాపులు.!


