హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం: ఏఈ

BDK: పినపాక మండలం జానంపేట అగ్రికల్చర్ ఫీడర్ లైన్ పరిధిలో సోమవారం చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ జీ.వేణుగోపాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో భూపతిరావుపేట, జానంపేట, కొత్తగుంపు గ్రామాల వ్యవసాయ విద్యుత్ సరఫరాను ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిలిపివేస్తామని వెల్లడించారు.