హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

SRD: సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నేడు ఉదయం 11 గంటలకు క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ కూన వనిత తెలిపారు. SIR అంశంతో పాటు జగ్గారెడ్డి జన్మదిన వేడుకలపై సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. కౌన్సిలర్లు, వార్డు ఇన్‌ఛార్జ్‌లు, కార్యకర్తలు సమావేశానికి సకాలంలో హాజరు కావాలని కోరారు.