హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

BHPL: గణపురం మండలంలోని గాంధీనగర్ 11కేవి ఫీడర్‌పై సోమవారం చెట్ల కొమ్మలు తీయుట జరుగుతుందని ఏఈ వెంకటరమణ తెలిపారు. ఈ కారణంగా గాంధీనగర్ ఫీడర్ పరిధిలో ఉదయం 8 గం.ల నుంచి మధ్యాహ్నం 1 గం.ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని, వినియోగదారులు గమనించి తమకు సహకరించాలని ఏఈ కోరారు.