NLR: ఖరీఫ్ సీజన్‌లో రైతుల భాషలో "ఎడగారి పైరు" గా పిలిచే రెండో కారు వరి సాగుకు ఆత్మకూరు ప్రాంత రైతులు సన్నద్ధమయ్యారు. ఆత్మకూరు చెరువు కింద సుమారు 5 వేల ఎకరాల్లో వరి నాట్లకు రైతులు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన కేఎల్ఎం వరి విత్తన రకాన్ని ఈ ఏడాది అత్యధిక మంది తమ పొలాల్లో వేసేందుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
వార్తలు
ఎడగారి వరికి సిద్ధమైన రైతులు


