NLR: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల మేరకు.. వారి బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన గణేశ్ మృతి చెందాడు. అతను ఇబ్రహీంపట్నంలోని ఆర్కే కళాశాలలో చదువుతున్నట్లు సమాచారం.
క్రైమ్
రోడ్డు ప్రమాదంలో నెల్లూరు యువకుడి మృతి


