KRNL: పెద్దకడబూరు మండలం మేకడోణ, నౌలేకల్, కల్లుకుంట గ్రామాలలో కొలువైన కౌడే పీర్ల ఉత్సవాలను భక్తులు ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. కల్లుకుంటలో కాశీం సాబ్ తాత, తిక్కతాత, మేకడోనలో ఖాదర్ పీర్ తాతలు ఊరేగింపుగా వెళ్లి భక్తుల ఇళ్లను సందర్శించి పూజలు అందుకున్నారు. వీరు కొలిచే భక్తుల కోర్కెలను తీర్చే మహిమాన్వితులుగా వెలుగొందుతున్నారు.
వార్తలు
పెద్దకడబూరులో ఘనంగా కౌడే పీర్ల ఉత్సవాలు


