హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రమాదాలకు నిలయంగా మారుతోన్న జాతీయ రహదారి'

BHNG: చౌటుప్పల్–కోదాడ జాతీయ రహదారి (NH-65) ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. దాదాపు ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంతో ప్రాణనష్టం, గాయాల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదాల నియంత్రణకు రహదారి భద్రతా చర్యలను వెంటనే బలోపేతం చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.