KDP: ముద్దనూరులోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ (SIR) కార్యక్రమాన్ని ఇవాళ డిప్యూటీ తహసీల్దార్ వరద కిషోర్ రెడ్డి పరిశీలించారు. ఓటరు నమోదు, సవరణ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను తనిఖీ చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమం పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
వార్తలు
ముద్దనూరులో SIR కార్యక్రమం పరిశీలన


