సత్యసాయి : బీజేపీ సీనియర్ కార్యకర్త, ఓబీసీ మోర్చా కార్యదర్శి హసనాపురం చంటి తండ్రి గంగన్న అకాల మరణం అత్యంత విషాదకరం అని కదిరి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం తనకల్లు మండలంలో గంగన్న భౌతికకాయానికి పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వార్తలు
గంగన్న అకాల మరణం అత్యంత విషాదకరం : విష్ణు


