NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి నుంచి మందారం ఎక్స్ రోడ్డు వరకు ఉన్న ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి కంకర తేలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో బైక్ పై ప్రయాణం భయంకరంగా మారిందని వాహనదారులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.
వార్తలు
గుంతల రోడ్డుతో ప్రయాణికుల అవస్థలు


