NTR: జిల్లా తిరువూరు ఆర్డీవో కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా కంచడపు పద్మ బాధ్యతలు స్వీకరించారు. గంపలగూడెం తహసీల్దార్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న ఆమెకు జిల్లా కలెక్టర్ పదోన్నతి కల్పిస్తూ తిరువూరు ఆర్డీవో కార్యాలయానికి నియమించారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన పద్మను ఆర్డీవో ఏ. కుమార్ అభినందించారు.
వార్తలు
రికార్డ్ అసిస్టెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన పద్మ


